(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 100
॥ శ్రీః ॥
2.100. అధ్యాయః 100
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ వనగమనాయ భీష్మాద్యామంత్రణం॥ 1॥ పాండవాన్ప్రతి విదురవచనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ॥
ఆమంత్రయామి భరతాంస్తథా వృద్ధం పితామహం॥
రాజానం సోమదత్తం చ మహారాజం చ బాహ్లికం॥ 2-100-1(15438)
ద్రోణం కృపం నృపాంశ్చాన్యానశ్వత్థామానమేవ చ।
విదురం ధృతరాష్ట్రం చ ధార్తరాష్ట్రాంశ్చ సర్వశః॥ 2-100-3a`సౌమదత్తిం మహావీర్యం వికర్ణం చ మహామతిం'।
యుయుత్సుం సంజయం చైవ తథైవాన్యాన్సభాసదః॥ 2-100-4a`గాంధారీం చ మహాభాగాం మాతరం చ తథా పృథాం'।
సర్వానామంత్ర్య గచ్ఛామి ద్రష్టాఽస్మి పునరేత్య వః॥ 2-100-2(15439)
వైశంపాయన ఉవాచ॥ 2-100-5x(1727)
న చ కించిదథోచుస్తం హ్రియాఽఽసన్నా యుధిష్ఠిరం।
మనోభిరేవ కల్యాణం దధ్యుస్తే తస్య ధీమతః॥ 2-100-5(15440)
విదుర ఉవాచ॥ 2-100-6x(1728)
ఆర్యా పృథా రాజపుత్రీ నారణ్యం గంతుమర్హతి।
సుకుమారీ చ వృద్ధా చ నిత్యం చైవ సుఖోచితా॥ 2-100-6(15441)
ఇహ వత్స్యతి కల్యాణీ సత్కృతా మమ వేశ్మని।
ఇతి పార్థా విజానీధ్వమగదం వోఽస్తు సర్వశః॥ 2-100-7(15442)
పాండవా ఊచుః। 2-100-8x(1729)
తథేత్యుక్త్వాఽబ్రువన్సర్వే యథా నో వదసేఽనఘ।
త్వం పితృవ్యః పితృసమో వయం చ త్వత్పరాయణాః॥ 2-100-8(15443)
యథాఽఽజ్ఞాపయసే విద్వంస్త్వం హి నః పరమో గురుః।
యచ్చాన్యదపి కర్తవ్యం తద్విధత్స్వ మహామతే॥ 2-100-9(15444)
విదుర ఉవాచ॥ 2-100-10x(1730)
యుధిష్ఠిర విజానీహి మమేదం భరతర్షభ।
నాధర్మేణ జితః కశ్చిద్వ్యథతే వై పరాజయే॥ 2-100-10(15445)
త్వం వై ధర్మం విజానీషే యుద్ధే జేతా ధనంజయః।
హంతాఽరీణాం భీమసేనో నకులస్త్వర్థసంగ్రహీ॥ 2-100-11(15446)
సంయంతా సహదేవస్తు ధౌంయో బ్రహ్మవిదుత్తమః।
ధర్మార్థకుశలా చైవ ద్రౌపదీ ధర్మచారిణీ॥ 2-100-12(15447)
అన్యోన్యస్య ప్రియాః సర్వే తథైవ ప్రియదర్శనాః।
పరైరభేద్యాః సంతుష్టాః కో వోన న స్పృహయేదిహ॥ 2-100-13(15448)
ఏష వై సర్వకల్యాణః సమాధిస్తవ భారత।
నైనం శత్రుర్విషహతే శక్రేణాపి సమోఽప్యుత॥ 2-100-14(15449)
హిమవత్యనుశిష్టోఽసి మేరుసావర్ణినా పురా।
ద్వైపాయనేన కృష్ణేన నగరే వారణావతే॥ 2-100-15(15450)
భృగుతుంగే చ రామేణ దృష్టద్వత్యాం చ శంభునా।
అశ్రౌషీరసి తస్యాపి మహర్షేరంజనం ప్రతి॥ 2-100-16(15451)
కల్మాషీతీరసంస్థస్య గతస్త్వం శిష్యతాం భృగోః।
ద్రష్టా సదా నారదస్తే ధౌంయస్తేఽయం పురోహితః॥ 2-100-17(15452)
మాహాసీః సాంపరాయే త్వం బుద్ధిం తామృషిపూజితాం।
పురూరవసమైలం త్వం బుద్ధ్యా జయసి పాండవ॥ 2-100-18(15453)
శక్త్యా జయసి రాజ్ఞోఽన్యానృషీంధర్గోపసేవయా।
ఐంద్రే జయే ధృతమనా యాంయే కోపవిధారణే॥ 2-100-19(15454)
తథా విసర్గే కౌబేరే వారుణే కోపవిధారణే॥
ఆత్మప్రదానం సౌంయత్వమద్భ్యశ్చైవోపజీవనం॥ 2-100-20(15455)
భూమేః క్షమా చ తేజశ్చ సమగ్రం సూర్యమండలాత్।
వాయోర్బలం ప్రాప్నుహి త్వం భూతేభ్యశ్చాత్మసంపదం॥ 2-100-21(15456)
అగదం వోఽస్తు భద్రం వో ద్రష్టాఽస్మి పునరాగతాన్।
ఆపద్ధర్మార్థకృచ్ఛ్రేషు సర్వకార్యేషు వా పునః॥ 2-100-22(15457)
యథావత్ప్రతిపద్యేథాః కాలే కాలే యుధిష్ఠిర।
ఆపృష్టోఽసీహ కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత॥ 2-100-23(15458)
కృతార్థం స్వస్మిమంతం త్వాం ద్రక్ష్యామః పునరాగతం।
న హి వో వృజినం కించిద్వేద కశ్చిత్పురాకృతం॥ 2-100-24(15459)
వైశంపాయన ఉవాచ॥ 2-100-25x(1731)
ఏవముక్తస్తథేత్యుక్త్వా పాండవః సత్యవిక్రమః।
భీష్మద్రోణౌ నమస్కృత్య ప్రాతిష్ఠత యుధిష్ఠిరః॥ ॥ 2-100-25(15460)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుద్యాతపర్వణి శతతమోఽధ్యాయః॥ 100॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-100-14 సమాధిర్మనః స్వాస్థ్యకరో నియమః॥
2-100-19 విధారణే నియమనే ॥
2-100-20 విసర్గే దానే। సంయమే వశీకరణే । ఉపజీవనం జీవనహేతుత్వం॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.